‘మహాభారతం, రామాయణం అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామాయణంలోని ఓ ఘట్టం తీస్తానని అనుకోలేదు. ఒక్కొక్క సీన్ తీస్తుంటే నేను నేలపై లేను.. గాలిలో ఉన్నాననిపించింది. ఫస్ట్‌టైమ్ మహేశ్‌ని రాము�
‘బాహుబలి’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా కల్చర్‌కు తెర లేపారు విఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ కల్చర్ పుణ్యమా అనీ.. ఏ భాషవారు సినిమా తీసినా.. అన్ని భాషలకూ కనెక్టయ్యేలా టైటిల్స్ పెట్టుకుంటున్నారు.