ఉత్తరాఖండ్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నది. ఓవైపు ఎండలు మండిపోతుండటంతోపాటు మరోవైపు గత శీతాకాలంలో తక్కువ వర్షపాతం, హిమపాతం నమోదుతో నీటి సంక్షోభం తీవ్రమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీ�
Accident | ముస్సోరి - డెహ్రాడూన్ మార్గ్ (Mussoorie Dehradun Marg) ఝడిపానీ రోడ్‌లోని పానీ వాలా బండ్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Patanjali | ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి (Patanjali)కి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన సుమారు 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand Authority) రద్దుచేసింది.
: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లోని పది గ్రామాల ఓటర్లు కమలం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఎన్నికలను బహిష్కరించారు.
హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్నది. రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు తొలి దశలో భాగంగా ఈనెల 19న పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలో ప్ర ధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోట�
Lok Sabha Elections | దేశంలో ఎక్కడ చూసిన లోక్‌సభ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. నామినేషన్లు వేసే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారంలో బిజీబీజీగా ఉన్నారు. ఉత్�
Road accident | ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ గర్హాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మందితో వెళ్తున్న కారు అదపుతప్పి రోడ్డు పక్కనున్న భారీ లోయలోకి దూసుకెళ్లింది. ఫల్టీలు కొట్టి కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఇ�
Dera chief shot dead | ఉత్తరాఖండ్‌కు చెందిన డేరా చీఫ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత హరక్ సింగ్ రావత్‌కు ఈడీ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఏప్రిల్ 2న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
Uttarakhand Uniform Civil Code Bill | వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు (UCC)కు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లు�
లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మరోవైపు మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ నేత సురేశ్ పచౌరీ,
పర్యావరణ పరిరక్షణకు నిలువెత్తు ఉదాహరణ.. ముప్పైమూడేండ్ల చందన్ సింగ్ నయాల్. ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లా టోక్ చామా గ్రామానికి చెందిన చందన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాడు. అయితే, తన రంగంలో కెరీర్‌ను క
Himachal crisis | హిమాచల్ ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్నది. (Himachal crisis) కాంగ్రెస్ రెబల్స్ ఎమ్మెల్యేలతో సహా 11 మంది శాసనసభ్యులు బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు.
Tiger Shot Dead | ఒక పులి మనుషులపై దాడులు చేస్తున్నది. మనిషి రక్తం రుచి మరిగింది. దీంతో జనం భయపడి ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఫిర్యాదు అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చివరకు ఆ పులిని కాల్చి చంపారు.