Home
National
A Tempo Traveller With About 17 Passengers On Board Fell Into A Deep Gorge Near Badrinath Highway In Rudraprayag
Uttarakhand: బద్రీనాథ్ వద్ద లోయలో పడ్డ టెంపో.. వాహనంలో 17 మంది ప్రయాణికులు
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో టెంపో వాహనంలో లోయలో పడింది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆ టెంపోలో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు గాయపడ్డ వ్యక్తుల్ని రక్షించారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్(Uttarakhand)లో ఘోర ప్రమాదం జరిగింది. ఛార్థామ్ యాత్రికులతో వెళ్తున్న ఓ టెంపో వాహనం.. లోయలో పడింది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ హైవే వద్ద ఉన్న లోయలో టెంపో పడింది. ఆ వాహనంలో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎస్డీఆర్ఎప్, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇద్దరు గాయపడ్డ వ్యక్తుల్ని ఆస్పత్రిలో చికిత్సకు పంపించారు.
#WATCH | Uttarakhand: A tempo traveller, with about 17 passengers on board, fell into a deep gorge near Badrinath Highway in Rudraprayag. Rescue work is being carried out by SDRF and Police team. So far, two injured have been sent to the hospital by the team through ambulance.… pic.twitter.com/5v9nhLFL4B
— ANI (@ANI) June 15, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

