Couple's Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే ఒక జంట విడిపోయింది. భర్తతో కలిసి తాను జీవించలేనని నవ వధువు తెగేసి చెప్పింది. తాను మరో వ్యక్తిని ప్రేమించానని, అయితే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపించ�
72వ జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో యూపీ 55-51తో డిఫెండింగ్ చాంపియన్ సర్వీసెస్ అద్భుత విజయం సాధించింది.
Women Stealing Undergarments | ముగ్గురు మహిళలు కొనుగోలు పేరుతో ఒక బట్టల షాపులోకి ప్రవేశించారు. అయితే సుమారు పది వేల విలువైన లోదుస్తులను వారు చోరీ చేశారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద
Man with axe in head | పెళ్లి వేడుక బిజీలో ఉన్న వ్యక్తిపై ఒకడు దాడి చేశాడు. గొడ్డలితో తలపై వేటు వేశాడు. అది తలలో దిగింది. ఈ నేపథ్యంలో తలలో దిగిన గొడ్డలితో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే దానిని తొలగించడం చాలా ప్ర
IAF Officer Brutally Beaten By Mob | ఎయిర్‌ఫోర్స్ అధికారి తన తండ్రితో కలిసి కారులో వెళ్తున్నారు. పెళ్లి బృందం పబ్లిక్‌గా మద్యం సేవించి హంగామా చేయడంతో ఆయన ఆగ్రహించారు. ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో కారు హారన్ మోగించడంతో వివాదం �
భారత్‌లో అత్యంత వేగవంతమైన మెట్రో రైల్ సేవలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ 82 కి.మీ ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్), 28 క�
లైంగిక దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులను ప్రయాగ్‌రాజ్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశించ�
Fake Universities : దేశంలో అర్హత లేని ఫేక్ యూనివర్సిటీలు 32 ఉన్నట్లు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) గుర్తించింది. ఫేక్ యూనివర్సిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది.
దశాబ్ద కాలానికి పైగా మూడేండ్ల చిన్నారి సహా 33 మంది మైనర్ల(బాలుర)పై లైంగిక దోపిడీకి పాల్పడినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మాజీ జూనియర్ ఇంజినీర్ రామ్ భావన్, అతని భార్య దుర్గావతి ఆ రాష్ట్ర ప
couple sentenced to death | పిల్లలను లైంగికంగా వేధించడంతోపాటు లైంగిక వీడియోలు రికార్డ్ చేసి విదేశీయులకు, డార్క్ వెబ్‌లో అమ్మారు. సీబీఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో అరెస్టైన భార్యాభర్తలకు పోక్సో కోర్టు మరణశిక్ష విధించింద�
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్ పరిధిలో విచిత్ర ఘటన జరిగింది. పెళ్లి వేడుకలో వధువు పెంపుడు కుక్క అరుపు ఆ పెళ్లి ఆగిపోయేందుకు కారణమైంది. అందులోనూ అది లవ్ మ్యారేజ్.
Man Kills Brother for Tea | ఒక వ్యక్తి టీ కోసం అన్నను నిద్ర లేపాడు. అతడు ఆగ్రహించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అన్నను గొడ్డలితో నరికి తమ్ముడు హత్య చేశాడు. ఇంటి ఆవరణలో గొయ్యి తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టాడు.
constable elope with murder accused | కాబోయే పెళ్లికూతురైన లేడీ కానిస్టేబుల్ పెళ్లికి ముందు అదృశ్యమైంది. ఆమెను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావించారు. అయితే ప్రియుడైన హత్య కేసు నిందితుడితో కలిసి ఆ మహిళా పోలీస్ పారిపోయినట్లు
Road accident | కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం మధుర జిల్లా (Mathura district) లోని మాగోర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.