Man Rapes 80 Year Old Woman | 80 ఏళ్ల వృద్ధురాలిపై.. పొరుగు వ్యక్తి అత్యాచారం
Man Rapes 80 Year Old Woman | పొరుగున నివసించే వ్యక్తి, 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు రావడం చూసి అతడు పారిపోయాడు. రక్తస్రావంతో ఉన్న ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
లక్నో: పొరుగున నివసించే వ్యక్తి, 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు రావడం చూసి అతడు పారిపోయాడు. రక్తస్రావంతో ఉన్న ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Man Rapes 80 Year Old Woman) ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో 80 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని పొరుగున నివసించే 26 ఏళ్ల వ్యక్తి గమనించాడు. బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
కాగా, ఆ వృద్ధురాలు సహాయం కోసం కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడకు రావడంతో ఆ వ్యక్తి పారిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నిందితుడైన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధురాలి కుటుంబం ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 80 Year Old
- arrested
- Hathras
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

