45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్!
ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ఓ బంక్లో జరుగుతున్న ఇంధన అక్రమాలు వెలుగు చూశాయి. 45 లీటర్ల సామర్థ్యం కలిగిన కారు ట్యాంకు లో 52 లీటర్లకుపైగా పెట్రోల్ నింపినట్లు అక్కడి సిబ్బంది బిల్లు వేయడంతో కారు యజమాని చరణ్ సింగ్ నివ్వెరపోయారు.
- కాన్పూర్లో మోసాన్ని బయట పెట్టిన కారు యజమాని
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ఓ బంక్లో జరుగుతున్న ఇంధన అక్రమాలు వెలుగు చూశాయి. 45 లీటర్ల సామర్థ్యం కలిగిన కారు ట్యాంకు లో 52 లీటర్లకుపైగా పెట్రోల్ నింపినట్లు అక్కడి సిబ్బంది బిల్లు వేయడంతో కారు యజమాని చరణ్ సింగ్ నివ్వెరపోయారు. ఈ ఘటన వివరాలను చరణ్ సింగ్ వివరిస్తూ, తొలుత అక్కడి సిబ్బంది 41 లీటర్ల పెట్రోల్ నింపారని, తరువాత వారు మెషీన్ను మానిప్యులేట్ చేసి, మరో 11 లీటర్లు కలిపారని ఆరోపించారు.
చరణ్ సింగ్ ఈ విషయమై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. తూనికలు, కొలతల శాఖ అధికారులతో కుమ్మక్కై, ఈ మోసం సాగిస్తున్నారని ఆరోపించారు. 45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్!
కాన్పూర్లో మోసాన్ని బయట.. పెట్టిన కారు యజమాని
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ఓ బంక్లో జరుగుతున్న ఇంధన అక్రమాలు వెలుగు చూశాయి. 45 లీటర్ల సామర్థ్యం కలిగిన కారు ట్యాంకు లో 52 లీటర్లకుపైగా పెట్రోల్ నింపినట్లు అక్కడి సిబ్బంది బిల్లు వేయడంతో కారు యజమాని చరణ్ సింగ్ నివ్వెరపోయారు. ఈ ఘటన వివరాలను చరణ్ సింగ్ వివరిస్తూ, తొలుత అక్కడి సిబ్బంది 41 లీటర్ల పెట్రోల్ నింపారని, తరువాత వారు మెషీన్ను మానిప్యులేట్ చేసి, మరో 11 లీటర్లు కలిపారని ఆరోపించారు. చరణ్ సింగ్ ఈ విషయమై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. తూనికలు, కొలతల శాఖ అధికారులతో కుమ్మక్కై, ఈ మోసం సాగిస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

