ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో 1902 డిసెంబర్ 23న జన్మించిన చరణ్‌సింగ్ దేశ ప్రధాని స్థాయికి ఎదిగారు. యూపీకి సీఎంగా సేవలందించిన ఏకైక జాట్ నేతగా రికార్డు సృష్టించారు.
Uttar Pradesh: మొబైల్ ఫోన్లో పోర్న్ క్లిప్ చూశాడు.. ఆ టెన్షన్లో ఇంట్లో ఉన్న మైనర్ సోదరిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చెల్లెల్ని రేప్ చేసిన అతను.. భయంతో ఆమెను చంపేశాడు. ఈ ఘటన యూపీలోని కస్గంజ్లో జరిగిం
Love | విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ వికృత చర్యకు పాల్పడ్డాడు. తనను ప్రేమించాలని పీజీ చదవుతున్న ఓ విద్యార్థినిని వేధింపులకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా ఇంటికి పిలిపించుకుని బ్లాక్‌మెయి�
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి జిల్లా కోర్టు తీర్పు మేరకు జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్లో హిందూ దేవతలకు జరుగుతున్న పూజలను నిలిపేసేందుకు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
Bride | ఓ యువతికి ఇష్టం లేని పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. దీంతో రెడీ అయ్యేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లిన పెళ్లి కూతురు.. అటు నుంచి అటే బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిపోయింది.
ED Raids | భారత్ పేపర్స్ లిమిటెడ్ (BPL)కి చెందిన రూ.200కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
DGP Prashant Kumar: ఉత్తరప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా ప్రశాంత్ కుమార్‌ను నియమించారు. లా అండ్ ఆర్డర్ డీజీగా ఉన్న ఆయనకు.. డీజీపీ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించారు. అయితే వరుసగా నాలుగవ సారి యూపీ డీజీపీ పోస�
Deepti Sharma: టీమిండియా ఆల్ రౌండర్ దీప్తిశర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డీఎస్పీ హోదాను ఇచ్చింది. గత కొంతకాలంగా భారత జట్టులో నిలకడగా రాణిస్తున్న దీప్తి.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా (అవధ్‌పురి) కు చెందిన అమ్మాయే.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలకు అడిగిన దానికంటే ఎక్కువ నిధులిస్తున్న మోదీ సర్కారు.. తెలంగాణపై మాత్రం అంతులేని వివక�
Stage collapse | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ పట్టణంలో సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) బహిరంగ సభ నిర్వహించింది. ఎస్బీఎస్పీ చీఫ్ ఓపీ రాజ్‌భర్ అధ్యక్షతన సభ జరుగుతుండగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
విద్యార్థులకు తగిన సంఖ్యలో కళాశాలలు అందుబాటులో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి పదిలక్షల జనాభాకు 52 కాలేజీలతో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.