భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ (Puja Tomar) సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్షిప్లో (UFC) బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది.
బీజేపీకి కంచుకోటగా భావించిన ఉత్తరప్రదేశ్లో ఈసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కమలం పార్టీకి ఎదురులేదనుకున్న రాష్ట్రంలో పరాభవం ఎదురైంది. ఆ పార్టీ దాదాపు సగం స్థానాలను కోల్పోయింది.
Woman Tied To Tree Brutally Thrashed | కట్నంగా బైక్ ఇవ్వనందుకు అత్తింటి వారు చిత్రహింసలకు పాల్పడ్డారు. మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Dhanyawaad Yatra | కాంగ్రెస్ (Congress) పార్టీ మరో యాత్రకు సిద్ధమైంది. కూటమికి మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘ధన్యవాద్ యాత్ర’కు (Dhanyawaad Yatra) హస్తం పార్టీ శ్రీకారం చుట్టింది.
Coin Stuck In Boy’s Throat | ఒక బాలుడి గొంతులో రూపాయి నాణెం ఇరుక్కుంది. అయితే ఏడేళ్ల తర్వాత దీనిని డాక్టర్లు గుర్తించారు. సర్జరీ ద్వారా ఆ కాయిన్ను బయటకు తీశారు.
Toll Plaza Employee Tossed In Air | టోల్ ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు టోల్ బూత్ నుంచి కారు వేగంగా దూసుకెళ్లింది. అడ్డుగా వచ్చిన టోల్ బూత్ ఉద్యోగిని వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరి కారు బానెట్పై �
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్లో మరోసారి విజయం సాధించిన రాహుల్.. ఈసారి కొత్తగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి కూడ�
lakh guarantee card | మహిళలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద బారులు తీరారు. లోక్సభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన లక్ష గ్యారెంటీ కార్డు కోసం డిమాండ్ చేశారు. ప్రచారం సమయంలో పంపిణీ చేసిన గ్యారెంటీ కార్డులను కాంగ్రెస�
Mayawati: ముస్లిం ఓటర్లపై మాయావతి అసహనం వ్యక్తం చేశారు. తాజా లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ తరపున 35 మంది ముస్లింలు యూపీలో పోటీపడ్డారు. కానీ ఒక్కరు కూడా గెలవలేదు. రాష్ట్రంలోని ముస్లిం ఓటర్ల త
Uttarpradesh | బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చారు. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. యూపీలోని మొత్తం
డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగ ఏసీ వేసుకొని హాయిగా గుర్రుకొట్టి మరీ నిద్రపోయాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఆదివారం చోటుచేసుకున్నది. లక్నోలోని ఇందిరాన
Poll Staff Dies | లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 13 మంది మరణించారు. (Poll Staff Dies) మరో 23 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. అధిక ఎండల కారణంగా తీవ్ర జ్వరం, హై బీపీ వంటి కారణాలతో 13 మంది పోలింగ్ సిబ్బంది చనిపోయినట్లు డాక
Fire breaks | మీరట్ (Meerut)లోని లాలా లజపతి రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీ (Lala Lajpat Rai Memorial Medical College)లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది (Fire breaks).