Investors Wealth | అంతర్జాతీయంగా బలహీనతలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో దేశీయ స్టాక్ మార్కెట్లలో గత ఐదు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.18.43 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయారు.
Stocks | మంత్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డేట్ కూడా జత కలవడంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టాలతో స్థిర పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1190 పాయింట్లు (1.48 శాతం0 నష్టపోయి 79,
Foreign Portfolio Investors | ఈ నెలలో ఇప్పటి వరకూ దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) రూ,33,700 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారు.
Investors wealth | యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా శుక్రవారం ఒక్కరోజే బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపద రూ.6.24 లక్షల కోట్లు పెరిగింది.
Stocks | అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు జూన్ నుంచి వడ్డీరేట్ల తగ్గింపు అవకాశాలపై నీళ్లు చల్లాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల నుంచి తేరుకుని స్వల్ప లాభాలను అందుకోగలిగాయి. ఉదయం ఆరంభం నుంచీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు.. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో గట్టెక్కాయి.
Stocks | వడ్డీరేట్లపై యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. బుధవారం అంతా నష్టాలతో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగింపు సమయానికి కొన్ని నిమిషాల ము�
US Interest Rates | సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తేల్చేశారు.
Gold Rate | ధరలను కట్టడి చేయడానికి అమెరికా ఫెడ్ రిజర్వు.. సుదీర్ఘ కాలం కీలక వడ్డీరేట్లు పెంచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు రావడంతో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. మార్చి 19 తర్వాత బంగారం ధర భారీగా పడిపోవడం ఇదే తొలిసార�
Gold Rates | గత నెలాఖరులో ఓనం వేడుకలు, తాజాగా వినాయక చవితితో దేశంలో పండుగల సీజన్ ప్రారంభమైంది. మరోవైపు యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక సమావేశం జరుగనున్న నేపథ్యంలో బంగారం ధరలు ఐదు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి.
Gold Rates | యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్ల పెంపుతో వారం కనిష్ట స్థాయికి డాలర్ ఇండెక్స్ విలువ పతనమైంది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్ తోపాటు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.