US Fed Reserve | యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల వాటాల విక్రయంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీనపడింది. ఫలితంగా ఐటీసీ మినహా టాప్-10 సంస్థలు రూ.1.87 లక్షల కోట్లు నష్టపోయాయి.
Foreign Investments | బుధవారం యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు 500 మిలియన్ల డాలర్ల విలువ గల ప్రభుత్వ బాండ్లు విక్రయించారు.