మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సాఫీగా సాగింది. బుధవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఉదయం 11.45 గంటలకు కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో బల్దియా సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన గ్రేటర్
సాధారణ నిధులతో, అపసోపాలు పడుతూ, అభివృద్ధి జాడ కానరాక, అష్టకష్టాలతో భారంగా సాగుతూ వచ్చిన మున్సిపాలిటీలకు స్వరాష్ట్రంలో కొత్త ఊపు వచ్చింది. నాటి పాలనలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడ
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన చట్టాలను గవర్నర్ తిరస్కరించడం సరికాదని మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ అన్నారు.
బడ్జెట్లో పట్టణాల ప్రగతికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిచ్చిందని, ఆ మేరకు మున్సిపల్ శాఖకు రూ.11,082 కోట్లు కేటాయించడమే నిదర్శనమని మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ రాజు వెన్‌రెడ్డి తెలిపారు.
దేశాభివృద్ధికి మెట్రో నగరాలే ఆర్థిక పట్టుకొమ్మలు. అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేలా మెట్రో నగరాల్లో వసతులు ఉండాలని కొండంత రాగం తీసిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం గోరంత సాయం చేసింది.
నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ, ఆయన స్ఫూర్తితో సామాజిక అభివృద్ధికి బాటలు వేసుకున్నామని.. ప్రణాళికలు రచించుకొని ప్రగతి మార్గాన పయనిస్తున్నాం అన
Ibrahimpatnam Lake | హైదరాబాద్ శివార్లలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువును అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలపై దృష్టి సారించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులకు
పేదల సంక్షేమం, సామాజిక పరివర్తన, ఆర్థికాభివృద్ధి, గ్రామీణ వికాసం, రైతుల సంతోషం’ వంటి ప్రధాన లక్ష్యాల దిశగానే రాష్ట్రప్రభుత్వ గమనం కొనసాగుతున్నదనటానికి తాజా బడ్జెటే సాక్ష్యం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇ
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ హుస్నాబాద్, నవంబర్ 27: సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన చిన్న పట్టణాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రా�
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నగరంలోని
Gachibowli stepwell | పురాతన కాలం నాటి గచ్చిబౌలి మెట్ల బావిని పునరుద్ధరించారు. ఈ బావిని అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ క్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటర
భవిష్యత్తు అవసరాల మేరకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పట్టణాభివృద్ధిపై మేధో మథనంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): పట్టణాలు రాష్ర్టానికి, దేశానికి ఆర్థిక ఇం జిన్ల (ప్రధాన ఆదాయ వనరులు) వం�