రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రెండు ఆర్జీయూకేటీల ఏర్పాటుపై ప్రతిష్ఠంభన నెలకొన్నది. వీటి ఏర్పాటు విషయంలో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చం దంగా పరిస్థితి తయారయ్యింది.
రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత పరిశోధన విద్యపై ప్రభావం చూపుతున్నది. తగినంత మంది ప్రొఫెసర్లు లేక పరిశోధనలకు గైడెన్స్ కరువైంది. ఫలితంగా అసలు పరిశోధనలే మూలనపడ్డాయి.
Errolla Srinivas | రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మోసం చేసింది అని మండిపడ్డారు.
ఏ దేశంలోనైనా విశ్వవిద్యాలయాలు రాజకీయ దిక్సూచిలా పనిచేస్తాయి. విద్యార్థుల ఆందోళనలు రాజకీయ గతిని మార్చిన సందర్భాలూ చరిత్రలో మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రపంచ చరిత్రనే మార్చిన రష్యన్ విప్లవమైనా, అమె�
పల్లెపదాలలో, పామరజనాలలో పరిఢవిల్లిన సమాజ సంస్కృతుల్లోని మహత్త్వాన్ని దాక్షిణాత్య భాషల్లోనే ప్రప్రథమంగా వెలుగులోకి తెచ్చిన క్రాంతదర్శులు ఆచార్య బిరుదురాజు రామరాజు.
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకోసం ఈ నెల 4న విడుదల చేసిన జీవో 21 తుది నిర్ణయం కాదని తేలిపోయింది. ఆ జీవోలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
యూజీసీ నిబంధనల ప్రకా రం పే స్కేళ్లు అమలు చేయాలని, బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ, 3 శాతం వార్షిక పెం పుతో ఉద్యోగ భద్రత కల్పించాలని, వర్సిటీల్లో సహాయ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని యూనివర్సిటీల్లోని కాంట్రాక్�
రాష్ట్రంలోని వర్సిటీల్లో అసిస్టెం ట్ ప్రొఫెసర్ల భర్తీకి ఒకే అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తున్నది. ఆన్లైన్ కామన్ అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసర
యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ‘స్క్రీనింగ్ టెస్టు’ విధానం రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతిభకు పాతర వేసి.. అనుభవం, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా పోస్టులను భర�