సింగరేణిపై కేంద్రం తన కుట్రను బహిర్గతం చేసింది. ప్రధాని మోదీ మొదలు బీజేపీ రాష్ట్ర నేతల వరకూ సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ పలికిన మాటలు బూటకమని తేలిపోయింది.
Bilkis Bano Case | బిల్కిస్ బానో నిందితుల విడుదలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమర్థించారు. ‘ప్రభుత్వం, సంబంధిత వ్యక్తులు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది చట్టబద్ధమైన ప్రక్రియ. కాబట్టి నేన�