Home
National
Union Minister Prahlad Joshi Revealed That Union Ministers Nirmala Sitharaman And Jai Shankar Will Contest The Upcoming Lok Sabha Elections
లోక్‌సభ బరిలో నిర్మల, జై శంకర్
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జై శంకర్ త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తారని మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
- కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి
హుబ్బళ్లి, ఫిబ్రవరి 27: కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జై శంకర్ త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తారని మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అయితే వారిద్దరు ఎక్కడి నుంచి బరిలో నిలుస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కర్ణాటకలోని హుబ్బళిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మల, జై శంకర్ల పోటీపై ప్రకటన చేశారు.
ఈ ఇద్దరు నేతలు కర్ణాటక లేదా మరేదైనా రాష్ట్రం నుంచి పోటీచేయవచ్చని, అయితే దీనిపై ఇంకా నిర్ణయించలేదని జోషి అన్నారు. బెంగళూరు నుంచి పోటీ చేస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘ఏమీ ఖరారు కాకుండా నేనెలా సమాధానం చెప్పగలను’ అని బదులిచ్చారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్, జై శంకర్లు వరుసగా కర్ణాటక, గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

