Shathira Jakir Jessy : క్రికెటర్‌గా దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె ఇప్పుడు విశ్వవేదికపై చరిత్ర సృష్టించనుంది. బ్యాటర్‌గా రాణించిన ఆమె త్వరలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించనుంది.
ప్రతిష్ఠాత్మక అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)పై ఘన విజయం సాధించింది.
అండర్-19 ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ విజేతగా నిలిచింది. సెమీఫైనల్లో భారత్‌పై గెలిచిన బంగ్లా.. ఆదివారం 195 పరుగుల తేడాతో యూఏఈని చిత్తుచేసి ట్రోఫీ కైవసం చేసుకుంది.
అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన పోరులో భారత జట్టు పరాజయం పాలైంది. తొలి పోరులో అఫ్గానిస్థాన్‌పై ఘనవిజయం సాదించిన యువ భారత్ ఆదివారం 8 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడింది.
Under -19 Asia Cup : దుబాయ్‌లో జరుగుతున్న ప్రతిష్థాత్మక అండర్-19 ఆసియా కప్(Under -19 Asia Cup)లో పాకిస్థాన్ యువ పేసర్ మహ్మద్ జీషాన్(Mohammad Zeeshan) విజృంభించాడు. ఆరడుగుల ఎనిమిది ఇంచుల పొడవుండే జీషాన్ ఆరు వికెట్లతో నేపాల్(Nepal
పురుషుల అండర్-19 ఆసియాకప్‌లో భారత క్రికెట్ జట్టు బోణీ కొట్టింది. టోర్నీ తొలి పోరులో శుక్రవారం యంగ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తుచేసింది.
హర్నుర్సింగ్ సూపర్ సెంచరీ యూఏఈపై భారత్ భారీ విజయం అండర్-19 ఆసియా కప్ దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 154 పరుగుల తేడాతో యూఏ