తిరుమల : తిరుమలలో సోమవారం వైశాఖ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడ
హైదరాబాద్ : భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21వ తేదీ నుంచి మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా వేడుకలకు హాజరు కావాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను
తిరుమల : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం సాయంత్రం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. గవర్నర్కు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ధ్వజ
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గురువారం రికార్డుస్థాయిలో రూ.3.39 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు చెప్పారు. శ్రీవార�
ఏపీలోని కొందరు ఐఏఎస్ల పోస్టుల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామివారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. జూలై నెలాఖరు వరకు ఏకాంతంగ�
తిరుమల : నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 12న అంకురార్పణం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్ర�
ప్రకృతి వైపరీత్యాల నుంచి తిరుమల ఘాట్ రోడ్లను పరిరక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సూచించారు. మాతా అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్
తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా వెళ్లై సాత్తుపడి (ధవళ వస్త్రం) ఘనంగా నిర్వహించారు. చివరి రోజున జరిగే ఉత్సవాన్ని ‘వెళ్లై సాత్తుపడి’ గా వ్యవహరిస్తారు...
TTD | తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. జూలై నెల కోటాకు సంబంధించిన టికెట్లను సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.