టీటీడీలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముగ్గురిపై కేసు నమోదు
TTD | టీటీడీలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన తిరుమలలో లడ్డూ కౌంటర్లను నిర్వహిస్తున్న కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థకు చెందిన ముగ్గు రు సిబ్బందిపై
తిరుమల : టీటీడీలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన తిరుమలలో లడ్డూ కౌంటర్లను నిర్వహిస్తున్న కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థకు చెందిన ముగ్గురు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు . టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంత పురం జిల్లా కొత్తపేటకు చెందిన జి. బబ్లూ అనే యువకుడి ఫిర్యాదు మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థకు చెందిన మేనేజర్ గణేశ్, కో-ఆర్డినేటర్ చందు, లడ్డూ కౌంటర్ బాయ్ మేకల సురేశ్ కలిసి కెవిఎం ఇన్ఫో కామ్ సంస్థలో రెగ్యులర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేయడంతో బబ్లూ అనే యువకుడు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

