హైదరాబాద్ : నగరంలోని హిమాయత్నగర్ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ ఉత్సవాలకు జూన్ 5న సాయంత్రం అంకురార్పణ జరుగనుంది.
తిరుమల : తిరుమలలో మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. భక్తుల రద్దీ దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. �
తిరుమల : వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. అలాగే జూన్ 1 నుంచి వయో వృద్ధులు, దివ్యాంగుల దర్శన స�
TTD | వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేయనుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
తిరుమల : తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ మంగళవారం విడుదల చేయనున్నది. ఆగస్టు మాసానికి సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జి�
TTD | తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసింది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి టికెట్లను వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించింది
తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండు రోజు సోమవారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్త�
తిరుమల : వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం జూన్ 30వ తేదీ వరకు అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించ�
తిరుపతి : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మధ్యాహ్నం శుక్రవారపుతోటలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. సోమవారం ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు