9 గంటలకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
TTD | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. బుధవారం ఉదయం 9 గంటలకు నవంబర్ నెలకు
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. బుధవారం ఉదయం 9 గంటలకు నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. అదేవిధంగా నవంబర్ నెలకు కోటాకు చెందిన కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఊంజల్ సేవ, ఆర్జిత సేవా టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు ప్రాతిపదికన టికెట్లను జారీచేయనున్నారు. ఇక ఆర్జిత సేవల లక్కీడిప్ రిజిస్ట్రేషన్లు నేడు అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ గురువారం ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

