Sriranganatha Swamy | తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి వారికి సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.
Donations | అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు మంతెన రామలింగరాజు , తన కుమార్తె మంతెన నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజుల పేరు మీదుగా రూ.9 కోట్లు విరాళంగా అందించారు.
Srivari Brahmotsavam | ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆహ్వానించారు.
Brahmotsavam | ఈనెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు.
Tirumala | చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వారాలను సాంప్రదాయ బద్ధంగా మూసివేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.
Tirumala | గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనం అసంభవమని వ్యాఖ్యనించిన మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.
TTD Temple | అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపునకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హామీ ఇచ్చారని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు.
TTD Chairman | ఇటీవల అమెరికాలో జరిగిన ప్రపంచ పోలీసు క్రీడల్లో బంగారు, కాంస్య పతకాలు సాధించిన టీటీడీ వీజీవోలు సురేంద్ర, రామ్ కుమార్ను శనివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడు �