TSPSC | గత గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కావడంతో.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఇప్పుడు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోకపో�
Group-1 Notification | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లోదరఖాస్తులు స్వీకరించనున్నారు.
Group-1 | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రూప్-1 నోటిఫికేషన్‌ను సోమవారం రద్దు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ
ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆగ్ర�
గ్రూప్-1 ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు రేవంత్ సర్కారు అన్యాయం చేసింది. గరిష్ఠ వయోపరిమితిని రెండేండ్లకు పెంచినా అది కొందరికే పరిమితం చేసింది. డీఎస్పీ వంటి యూనిఫాం పోస్టులకు సడలింపు లేకపోవడంతో గతంలో గ�
డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్ష ఫలితాల్లో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మౌనిక స్టేట్ టాపర్‌గా నిలిచారు. బెజ్జారపు మాధవి-వేణుగోపాల్ దంపతుల కూతురు మౌనిక.. టీఎస్పీఎస్సీ శుక్రవారం ఫలితాలు ప్రకటించగా, ర�
Drug Inspectors | డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాలకు సంబంధించిన ప్రొవిజినల్ జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 20న ఉదయం 10 : 30 గంటలకు నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాయలంలో సర�
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా 547 ఉద్యోగాల ఫలితాలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. శుక్రవారం టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీబీపీవో), డ్రగ్ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, ఇంటర్ విద్య
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ ‘కీ’ని టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది.
తెలంగాణలోని భూగర్భ జల వనరులశాఖలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. 2023 జూలైలో ఈ పరీక్షలు నిర్వహించగా, తుది కీని తెలంగాణ పబ్లిక్ సర�
గ్రూప్-1 పరీక్ష కొత్తగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసును టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకున్నట్టు తెలిసింది.
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) పరీక్ష ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ శనివారం విడుదల చేసింది. నిరుడు జూలై 7న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలో టీఎస్పీఎస్సీ పరీ