Drug Inspectors | డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ప్రొవిజినల్ జాబితా విడుదల.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే..
Drug Inspectors | డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాలకు సంబంధించిన ప్రొవిజినల్ జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 20న ఉదయం 10 : 30 గంటలకు నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాయలంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
Drug Inspectors | డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాలకు సంబంధించిన ప్రొవిజినల్ జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 20న ఉదయం 10 : 30 గంటలకు నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాయలంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఉద్యోగాల భర్తీ దిశగా శరవేగంగా అడుగులేస్తున్న టీఎస్పీఎస్సీ కసరత్తును మరింత తీవ్రతరం చేసింది. దీంట్లో భాగంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాలను పూర్తిచేసే ప్రక్రియను చేపట్టింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోని 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. నిన్న జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించగా.. ఇవాళ ఆ జాబితా నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి ప్రొవిజినల్ జాబితాను విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు చెక్లిస్టుతో పాటు, అటెస్టేషన్ చేయించుకుని రావాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సూచించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

