SRH vs RR : రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి క్వాలిఫయర్ 2లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో స్కోర్.. 68/3.
SRH vs PBKS : పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్(SRH) రెండు కీలక వికెట్లు కోల్పోయింది. దంచికొడుతున్న రాహుల్ త్రిపాఠి(33)ని హర్షల్ పటేల్ వెనక్కి పంపాడు.