తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, తల్లి లేదా తండ్రి లేదా భార్యకు నెలకు రూ. 25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ను
కాంగ్రెస్ ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) పై క్రమశిక్షణా చర్యలకు టీ పీసీసీ రంగం సిద్ధం చేస్తున్నది. అందులో భా గంగానే ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయంచినట్టు తెలిస
పదవుల కోసం గాంధీభవన్లో తనుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. శుక్రవారం పలువురు నేతలకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీవోఏ)లో వర్గపోరు మరింత ముదిరింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వర్సెస్ టీవోఏ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి వర్గాలుగా సాగుతున్న పోరులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ�
KTR | రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తిగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిజంగానే రాష్ట్ర పాలనపై ఏఐసీసీ సంతృ
ఓవైపు రాష్ట్ర ఆదాయం పడిపోతుండ టం.. మరోవైపు ఎన్ని అప్పులు తెచ్చినా ఇచ్చి న హామీలు నెరవేరే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అ ధికారుల మధ్య సమన్వయం లేకపో
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్కుమార్గౌడ్ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఢ�
ఎమ్మెల్సీ కవిత పరువుకు భంగం కలిగేలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు డిమాండ్ చేశారు.