Janhvi Kapoor | అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీకి.. కరణ్ జోహార్ ఇచ్చిన సలహానే కారణమని బీటౌన్ కోడై కూస్తున్నది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ పాన్ఇండియా హీరో అయ్యారనీ, పైగా ఎంతో �
ఇటీవల జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రతాని రామకృష్ణ గౌడ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా ఆరోసారి ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం విశేషం. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంల�
మెగా హీరో సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్ కెపి దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక పానిండియా సినిమా తెరకెక్కుతున్నది. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు.
Vaddepalli Srikrishna | టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి శ్రీకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Samantha | టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత షూటింగ్లో గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడ్డట్లు సమాచారం. మోకాలికి గాయం కావడంతో ఆక్
Tamannaah Bhatia | మిల్కీబ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్లో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్నది. 2005లో తెలుగులో శ్రీ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ �
Suraksha Bandhu Committee | మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంద�
‘పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాను. ఆ ఫీలింగే చెప్పలేని సంతోషాన్నిస్తోంది’ అంటూ సంబరపడిపోతున్నది అందాలభామ మాళవిక మోహనన్.
Nagarjuna | ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఎన్ కన్వెన్షన్‌కి సంబంధించి వస్తున్న వార్తలపై �
ఒకప్పుడు హీరో ఎలివేట్ కావడానికి.. చుట్టూ ఓ నలుగురుదోస్తులు ఉండేవాళ్లు.ఈ తొట్టిగ్యాంగ్ పిట్టగోడెక్కి లొట్టిపిట్టల్లా మెడలు సాచి.. కుళ్లు జోకులు వేస్తూ ఉండేవాళ్లు. హీరో చేతుల్లో తన్నులు తింటూరీల్స్ గడ�
Shivaji-Laya | శివాజీ, లయ జోడీ మరోసారి వెండితెరపై కనువిందు చేయనున్నది. ఇద్దరి కాంబినేషనల్లో టాటాబిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం, మిస్సమ్మ చిత్రాలు రాగా.. ప్రేక్షకులను ఆకట్టున్నాయి. దాదాపు 15 సంవత్సరాల తర్వా
చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక అనతికాలంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ‘పుష్ప’తో నేషనల్ క్రష్‌గా ఎదిగింది. అయితే ఈ స్టేజీకి అంత ఈజీగా రాలేదని చెబుతున్నది ఈ కన్నడ సౌందర్�
పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 14 నుంచి మొదలైన విషయం తెలిసిందే. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏ.దయాకరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎం.రత్నం సమర్పకుడు.
‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర హీరో ప్రభాస్. అదే ఉత్సాహంతో ఆయన వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న తా�