యూనిక్ కాన్సెఫ్ట్‌తో సిద్ధార్థ్ రాయ్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన దీపక్ సరోజ్ ఇప్పుడు యువ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్'.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన దీపక్ సరోజ్ ఇప్పుడు యువ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి అగ్ర దర్శకుల వద్ద పనిచేసిన వి.యశస్వి ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం.1గా నిర్మాణమవుతున్నది. ఈ నెల 23న సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోమవారం ప్రకటించారు.
యూనిక్ కాన్సెఫ్ట్, కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ముఖ్య తారాగణం: దీపక్ సరోజ్, తన్వి నేగి, నందిని, ఆనంద్, కల్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: రథన్. సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, బాలాజీ, పూర్ణాచారి, వి.యశస్వి, నిర్మాతలు: జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: వి.యశస్వి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

