Honeymoon Express | హెబ్బా పటేల్, చైతన్య రావు హనీమూన్ ముచ్చట్లు
చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్ప్రెస్'. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రల్ని పోషించారు. బాల రాజశేఖరుని దర్శకుడు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించారు. ఈ సినిమాలోని రెండో గీతం ‘ప్రేమ..’ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు.
Honeymoon Express | చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రల్ని పోషించారు. బాల రాజశేఖరుని దర్శకుడు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించారు. ఈ సినిమాలోని రెండో గీతం ‘ప్రేమ..’ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు.
కల్యాణి మాలిక్ స్వరపరచిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఇదే వేడుకలో సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఆద్యంతం వినోదాన్ని పంచే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శిష్ణా వి ఎమ్కె, బ్యాక్గ్రౌండ్ స్కోర్: ఆర్.పి.పట్నాయక్, నిర్మాతలు: కెకెఆర్, బాలరాజ్, రచన-దర్శకత్వం: బాల రాజశేఖరుని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

