Sridevi Shoban Babu | తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు సుష్మిత. ఇప్పటికే ఈ గోల్డెన్ బాక్స్ నుంచి షూట్ అవుట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ వచ్చింది. తాజాగా సంతోష్ శోభన్ హీరోగా శ్రీదేవి శోభన్ బాబు �
Sir Movie Review | యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి చదువును వ్యాపారంగా ఎలా మారుస్తున్నారు అనే కథను సార్ సినిమాలో చెప్పాడు. ఇది ఇప్పటివరకు మనం చూడని కథ కాదు. 30 సంవత్సరాల కింద జెంటిల్మెన్ సినిమాలోని శంకర్ ఈ కథ చెప్పాడు.
Rashi Khanna | “ఫర్జీ’ సిరీస్‌లో బలమైన వ్యక్తిత్వం కలిగిన మేఘా పాత్రను పోషించాను. నా కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రాశీఖన్నా.
బాలీవుడ్ అగ్రహీరో హీరో సైఫ్అలీఖాన్ తెలుగులో విలన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే..ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
కోవిడ్‌కు ముందు వరుస హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న అక్షయ్.. కోవిడ్ తర్వాత ఫామ్‌ను కోల్పోయాడు. కరోనా తర్వాత ఈయన నటించిన 9 సినిమాలు రిలీజయ్యాయి. అందులో రెండు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. కాగా మిగిలిన ఏడింటి�
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా ఆ తర్వాత 'నవయుగం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాకే ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మీనా.. 'సీతారామయ్య మనవరాలు' సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఫుల్‌ఫామ్‌లో ఉన్నాడు. 'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టైర్-2 హీరోల జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. గతేడాది రిలీజైన థాంక్యూ డిజాస్టర్ ఫలితం మూట�
కరోనా ప్రభావంతో కష్టకాలంలో పడిపోయిన అన్ని ఇండస్ట్రీలు కుదురుకున్నాయి. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ తప్ప. గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ తేలిపోయింది.
నటి మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పేరుకు మలయాళినే అయినా తెలుగుతనం ఉట్టిపడే రూపం తనది. కెరీర్ బిగెనింగ్‌లో మీరాను చాలా మంది తెలుగు అమ్మాయే అనుకున్నారు.
తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం ఏంటీ? దర్శకులకు తెలుగు పేర్లు దొరకడం లేదా? లేదంటే హాలీవుడ్ ఎటైర్ తీసుకురావడానికి ఇలా చేస్తున్నారా? ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న కామెంట్స్ ఇవే.
ఆదిపురుష్ సినిమా నుండి మరో టీజర్ రాబోతున్నట్లు తెలుస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా రెండో టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుందట. ఈ సారి ఎలాంటి వివాదాలకు చోటువ్వకుండా అందరనీ ఆకట్టుకునే వ
ఒకప్పుడు పరభాష సినిమాల నుంచి సీన్లు గానీ, మూల కథ గానీ కాపీ కొట్టినా పెద్దగా తెలిసేది కాదు. ఒకవేళ తెలిసినా అప్పటికే ఆ సినిమా థియేటర్లలో నుండి వెళ్లిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
అదేంటో కొందరికి బోలెడంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాదు. అదృష్టం లేకో.. టైమ్ బ్యాడో తెలియదు కానీ ఎంత మంచి సినిమాలతో వచ్చినా బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగులుతుంటాయి.
ఇండస్ట్రీలో ప్రస్తుతం చిన్న సినిమా,పెద్ద సినిమా అని తేడాలు ఏమి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతి సినిమా పెద్ద సినిమా స్థాయిలోనే విజయాలు సాధిస్తున్నాయి. స్టార్స్‌తో సంబంధం లేకుండా కంటెంట్ మీదున్న నమ్మకంతో య�