Nizamabad | జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. పీకల దాకా మద్యం సేవించిన లారీ డ్రైవర్.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో లారీ, కారు టోల్‌ప్లాజా కౌంటర్లోకి ద�
ముంబైలోని (Mumbai) బాంద్రాలో (Bandra) ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు (Speeding car)అదుపుతప్పి టోల్ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది.
Toll Plaza | దేశంలోని రహదారులపై అడ్డంకుల్లేని సరికొత్త టోల్ వ్యవస్థ (బ్యారియర్ లెస్ టోల్ సిస్టం)ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.
truck rams toll plaza | ఒక లారీ టోల్ ప్లాజాపైకి వేగంగా దూసుకెళ్లింది (truck rams toll plaza). అక్కడ ఆగి ఉన్న వాహనాన్ని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో టోల్ ప్లాజా వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. లారీ ఈడ్చెకెళ్లిన వాహనంలో ఉన్న
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే (Raj Thackeray) కుమారుడ్ని ఆపినందుకు ఒక టోల్ ప్లాజాను ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజాల వద్ద వాహనదారుల పై మరోసారి చార్జీల మోత మోగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఎన్హెచ్ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ప్రతియేటా టోల్ చార్�
విఠలాపురం గ్రామానికి చెందిన రైతు రమేశ్‌రెడ్డికి చెందిన మామిడి తోటను అయిజ వాసి ఆంజనేయులుకు కౌలుకు చేస్తున్నాడు. ఇతడి వద్ద అయిజ మండలం తూంకుంటకు చెందిన తెలుగురాముడు (40) జీతం చేస్తున్నాడు. భార్య రాజేశ్వరి, క�
ప్రతి సంవత్సరం మాదిరిగానే మరోసారి టోల్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధిమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజైన ఏప్రిల్ ఒకటి అర్థరాత్రి నుంచే పెరిగిన టోల్ ధరలు అమల్లోకి రానున్నాయి. జాతీయ రహదారులపై టోల్
Panthangi Toll plaza | సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నంవాసులు పల్లెబాటపట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజాకి వాహనాల తాకిడీ భారీగా పెరిగింది. రెండు రోజుల్లోనే
సరదాల సంక్రాంతి సంబురాలను మోసుకొచ్చింది. పల్లె లోగిళ్లకు పండుగ శోభను తీసుకొచ్చింది. ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా సొంతూళ్లకు తరలిరావడంతో గ్రామీణ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. చిన్నాపెద్దలతో సందడిగా మారాయ