Tirumala | తిరుమల (Tirumala) లో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది . వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 20 కంపార్టుమెంట్ల (Compartments) లో వేచియున్నారు.
Janhvi Kapoor | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని (Sri Venkateswara Swami) ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) దర్శించుకున్నారు.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
TTD Income | గతేడాది తిరుమల ( Tirumala ) శ్రీవేంకటేశ్వరస్వామిని 2.54 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా హుండీ (Hundi ) ద్వారా 1,403.74 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Dharmareddy) పేర్కొన్నారు.
Tirumala | కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Tirupati Balaji Temple) దర్శించుకున్నారు.
Tirumala | తిరుపతి ( Tirupati ) లోని కౌంటర్లలో జనవరి రెండవ తేదీన శ్రీవారి సర్వదర్శనం (Sarvadarsan) టోకెన్ల జారీ పున: ప్రారంభం కానుందని టీటీడీ అధికారులు(TTD Officials) వెల్లడించారు.
ISRO Xposat | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) రేపు ఎక్స్‌పోశాట్ శాటిలైట్‌ను నింగిలోకి పంపనున్నది. ఈ మేరకు ఆదివారం ఉదయం 8.10 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది. కౌంట్‌డౌన్ 24 గంటల పాటు కొనసాగుతుంది.
Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల (Tirumala) లోని వేంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యఫలం దక్కుతుందని ప్రారంభించిన ఉత్తర ద్వారా దర్శనం సోమవారంతో ముగియనున్నది.