TTD | డిసెంబర్లో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే..!
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మాసం రోజుల పాటు జరిగే ఉత్సవ విశేషాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. డిసెంబర్ 3న పార్వేట మండపంలో కార్తీక వనభోజన ఉత్సవం జరుగనున్నది.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మాసం రోజుల పాటు జరిగే ఉత్సవ విశేషాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. డిసెంబర్ 3న పార్వేట మండపంలో కార్తీక వనభోజన ఉత్సవం జరుగనున్నది. అలాగే 8న సర్వ ఏకాదశి, 12న అధ్యయనోత్సవాలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 17 నుంచి ధనుర్మాసం మొదలవనున్నది.
22న శ్రీవారి సన్నిధిలో చిన్నశాత్తమొర కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. 23న వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో వైకుంఠ దర్శనాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నది. అదే రోజు శ్రీవారి స్వర్ణ రథోత్సవ సేవను నిర్వహించనున్నట్లు తెలిపింది. 24న వైకుంఠ ద్వాదశి రోజున శ్రీవారి చక్రస్నానం, స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి, 28న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవాలు జరుగుతాయని టీటీడీ వివరించింది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

