Home
Andhrapradesh-news
These Are The Special Festivals Held In Tirumala Kshetra In The Month Of December
Tirumala | తిరుమల క్షేత్రంలో డిసెంబరు నెలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలలను టీటీడీ వెల్లడించింది.
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. డిసెంబరు 3న పార్వేట మండపంలో కార్తీక వనభోజన ఉత్సవం, 8న సర్వ ఏకాదశి, 12న అధ్యయనోత్సవాలు ప్రారంభం అవుతాయని వివరించింది.
17న ధనుర్మాసం, 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న శాత్తుమొర, 23న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం, స్వర్ణరథోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 24న వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీవారి చక్రస్నానం. శ్రీ స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి, డిసెంబరు 28న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

