Minister Harish rao | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.
Minister Srinivas goud | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.