కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో మంగళవారం రైతులు పులి పాదముద్రలు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు
Tiger Attack: రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉన్న ఓ గ్రామంలోకి ఎంటరైన పులి.. ఓ స్థానిక యువకుడికి పంచ్ ఇచ్చింది. ఆ తర్వాత ఓ ఇంట్లోకి వెళ్లి మంచంపై కూర్చున్నది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బందవ్ఘర్ రిజర్వ్ ఫార�
ములుగు జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచరిస్తున్నది. భూపాల పల్లి జిల్లా అడవి నుంచి ములుగు మండలం జాకారం వద్ద సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా హనుమకొండ వైపు వెళ్తున్న 108 వాహన పైలట్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం జడల్పేట రెవెన్యూ గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపింది. పత్తి చేనులో కట్టివేసి ఉన్న ఎద్దుపై దాడి చేసి సుమారు 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. వివరాలిలా ఉన్నా
Tiger | సిద్దిపేట జిల్లాలో పులి పాద ముద్రల ఆధారంగా పులి సంచారాన్ని గమనించిన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మంచిర్యాల (Mancherial) జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల శివారులో పెద్దపులి (Tiger) సంచారం అలజడి సృష్టిస్తుంది. బుగ్గ దేవాలయం సమీపంలో పెద్దపులిని ప్రత్యక్షంగా చూసిన పలువురు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
పెద్దపులి సంచారం పల్లెలను వణికిస్తున్నది. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్, ఫరీద్పేట, దోమకొండ మండలంలోని అంబారిపేట, సంగమేశ్వర్, భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డిలో పెద్దపులి అలజడి సృష్టించింది. �
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తాడిగూడ అడవుల్లో పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. గురువారం తాటిగూడ సెక్షన్ పరిధిలోని జిడిమాల్య గ్రామ శివారులో పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు
Tiger Estimation | అటవీ, జంతు ప్రేమికులకు శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పులులను లెక్కించేందుకు తమతో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ పిలుపునిచ్చింది. అఖిల భారత పులుల లెక్కింపు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు �
Tiger Mauls Farmer | పొలంలో పని చేస్తున్న రైతులను పులి ఠారెత్తించింది. వారి వైపు అది దూసుకొచ్చింది. దీంతో రక్షించుకునేందుకు కొందరు వ్యక్తులు చెట్లు ఎక్కారు. అయితే ఒక రైతుపై ఆ పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడి ప�
పల్లెల్లో పులి దడ మొదలైంది. యేటా నవంబర్, జనవరి నెలల్లో అవి కలుసుకునే సమయం కాగా, సంచారం ఎక్కువగా ఉంటోంది. కానీ, ఈసారి మాత్రం అక్టోబర్లోనే వాటి అలజడి కనిపిస్తున్నది. వారం వ్యవధిలోనే రెండు చోట్ల పశువులపై దా�