TGPSC | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు వాయిదా వేసినట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు.
జూనియర్ లెక్చరర్(జేఎల్) పోస్టుల భర్తీలో భాగంగా నేడు మరి కొంతమంది అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది.
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా జేఎల్ ఎకనామిక్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎకనామిక్స్, ఎకనామిక్స్(ఉర్దూ మీడి యం) పోస్టులకు ఎంపికైన వారి ఫలితాలను ప్రకటించింది.
Group-1 | గ్రూప్-1 పరీక్షలపై న్యాయపోరాటం చేస్తున్న నిరుద్యోగులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓ వైపు హైకోర్టు మెట్లెక్కి పోరాటం చేస్తూనే మరో వైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఒక మారు జీవో-29పై స�
గ్రూప్-2 పరీక్షల సమయంలోనే రైల్వే రిక్రూట్‌మెంట్‌బోర్డు(ఆర్ఆర్బీ) పరీక్షలున్నాయి. ఒకే రోజు రెండు పరీక్షలుండటంతో ఏ పరీ క్ష రాయలో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.
టీజీపీఎస్సీ గ్రూ ప్-2 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 15,16 తేదీల్లో పరీక్షలు నిర్వహించన్నది. ఈ మేరకు గురువారం టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వివరాలు వెల్లడించారు.
గ్రూప్-2 పరీక్షలకు (Group 2 Exams) సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ.. వచ్చే నెల 9న హాల్‌టికెట్లను విడుదల చేయనుంది.
గ్రూప్-4లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల 26న నియామకపత్రాలిచ్చే అవకాశముంది. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.