TGPSC | హైదరాబాద్ : పాలిటెక్నిక్ లెక్చరర్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితా గురువారం టీజీపీఎస్సీ విడుదల చేసింది. పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు ఎంపిక జాబితాలు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.in లో అప్లోడ్ చేశారు. ఇందులో ఈసీఈ, ఈఐఈ, ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లెక్చరర్ ఇన్ లెటర్ ప్రెస్ వంటి పోస్టులకు అభ్యర్థుల ఎంపిక చేసి తుది జాబితా విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులు తమ పూర్తి వివరాల కోసం వెబ్సైట్ను సంప్రదించాలని టీజీపీఎస్సీ సెక్రెటరీ నవీన్ నికోలస్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TGPSC | డిసెంబర్ 7, 8 తేదీల్లో డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణ : టీజీపీఎస్సీ
Osmania University | ఎంఫిల్ ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ పరీక్షా ఫీజు స్వీకరణ
Konda Surekha | నాగార్జున కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు