TG TET | టెట్ పరీక్ష నిర్వహణలో విద్యాశాఖ ఘోరంగా విఫలమైంది. శనివారం నిర్వహించిన టెట్ పరీక్షలో ఓ సెంటర్లో సాంకేతిక సమస్య తలెత్తి సర్వర్డౌన్ కావడంతో పరీక్ష మధ్యలో నిలిచిపోయింది.
నిరుద్యోగుల పాలిట ‘టెట్' పరీక్ష ఓ అగ్నిపరీక్షలా మారింది. ఇందుకు ప్రధాన కారణం పరీక్షా కేంద్రాలను సుదూర ప్రాంతాల్లో కేటాయించడం. వికారాబాద్ జిల్లా వాసులకు ప్రభుత్వం హన్మకొండలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పా
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత (TG TET) పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జర�
విద్యాశాఖ నిర్లక్ష్యంపై టెట్ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేస్తామని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తొలుత ప్రకటించింది.
TG TET 2024 | ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024కు సంబంధించి ఇంకా హాల్ టికెట్స్ విడుదల కాలేదు. షెడ్యూల్ ప్రకారం గురువారం(డిసెంబర్ 26) టెట్ హాల్ టికెట్స్ విడుదల చేయాలి.
TG-TET-2024-II | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు బుధవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
TG TET 2024-II | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెట్ అభ్యర్థులను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసింది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించింది. టెట్ ఒక పేపర్ (పేపర్-1 లేదా పేపర్-2) రాయాలనుకున్న వారికి రూ.1000గా ఉన్న దరఖాస్తు రుసుమును రూ.750కు తగ్గించింది.
తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఆన్లైన్ పరీక్ష నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం సజావుగా సాగింది. టెట్ పరీక్షను గతంలో మాదిరిగా ఓఎంఆర్ విధానంలో కాకుండా తొలిసారిగా సీబీటీ (కంప్యూటర్ బేస్�
TS TET | తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రారంభమైంది. తొలిసారిగా టెట్ పరీక్షను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు సెషన్లలో జూన్ 2వ తేదీ వరకు టెట�