TG-TET-2024-II | హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు బుధవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు టెట్‌కు 1.50 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. అయితే టెట్ దరఖాస్తుల గడువును రెండు, మూడు రోజులు పొడగించాలని బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి కోరారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఓయూ పరిధిలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
Osmania University | డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు
Nallagonda | గురుకుల విద్యార్థికి పాముకాటు.. ఆందోళనలో తల్లిదండ్రులు