HomeTelanganaPetition To Collectors Seeking Tet Exemption
టెట్ మినహాయింపు కోరుతూ కలెక్టర్లకు వినతి
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి ఇన్ సర్వీస్ టీచర్లను మినహాయించాలని కోరుతూ ఈ నెల 15న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి ఇన్ సర్వీస్ టీచర్లను మినహాయించాలని కోరుతూ ఈ నెల 15న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఒక ప్రకటనలో తెలిపింది.