ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రకటించింది. శనివారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని ఎంపీలందరి�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి ఇన్ సర్వీస్ టీచర్లను మినహాయించాలని కోరుతూ ఈ నెల 15న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఒక ప్రకటనలో తెలిపింది.