Home
Telangana
Telangana Teachers Association Tapas Demands Implementation Of Unified Service Rules For Teachers
ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుచేయండి : తపస్
టీచర్లకు ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను అమలుచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య తదితరులు కోరారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : టీచర్లకు ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను అమలుచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య తదితరులు కోరారు. మంగళవారం వారు కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, ధర్మేంద్రప్రదాన్, బండి సంజయ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి, రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన ఉద్యోగోన్నతులను పూర్తిచేయాలని కోరా రు.ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని టీచర్లకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని, టెట్ నుంచి మినహాయించాలని, దూరవిద్య ద్వారా ఎంఈడీ పూర్తిచేసుకునే వెసులుబాటు కల్పించాలని వినతిపత్రాలు సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

