Suleiman Shah | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) సూత్రదారి సులేమాన్ షా (Suleiman Shah) అలియాస్, మూసా ఫౌజీ (Musa Fauji) భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు. ఆపరేషన్ మహదేవ్ (Operation Mahadev) పేరుతో చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా భద్రతాబలగ�
Train Hijack: జాఫర్ రైలు హైజాక్ ఘటనలో.. 27 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సుమారు 155 మంది ప్రయాణికులను ఆ రైలు నుంచి రక్షించారు. మస్కఫ్ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చివరి మిలిటెంట్ హత�
Jaffar Express: పాకిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ అయిన ఘటనలో 16 మంది ఉగ్రవాదుల్ని హత మార్చారు. బలోచిస్తాన్ ప్రాంతంలోని మస్కఫ్ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే 104 మంది
Terrorist killed | ఎల్ఓసీ వెంట చొరబాటు ప్రయత్నాలు భారత సైన్యం తిప్పికొట్టింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎల్ఓసీ సమీపంలో ల్యాండ్ మైన్ పేలడంతో ఏడుగురు ఉగ్రవాదులు మరణించారు.
ఉగ్రదాడులతో జమ్ము రీజియన్ అట్టుడుకుతున్నది. మొన్నటివరకు రాజౌరీ, పూంచ్ జిల్లాలకు పరిమితమైన ఉగ్రదాడులు, 2024లో జమ్ములోని మరో ఆరు జిల్లాలకు విస్తరించాయని భద్రతా అధికారులు వెల్లడించారు.
ప్రధాని మోదీ పర్యటన వేళ జమ్ము కశ్మీర్లో వరుస ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. బారాముల్లా, కిష్ట్వర్ జిల్లాల్లో మూడు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
Encounter | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. సైన్యం, పోలీసుల ప్రత్యేక బృందం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆర్మీకి చెందిన పారా మిలటరీ, 22 గర్హ్వాల్ రైఫిల్స్, కేం�
Encounter | దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఇంతకు ముందు శనివారం నలు�
జమ్ముకశ్మీరులోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య గండోహ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని కుల్గామ్ (Kulgam)లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు (terrorists killed).