భారత యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహజ ఐటీఎఫ్ మహిళల ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 7-6 (10/8), 7-5తో భారత్‌కే చెందిన రియా భాటియాపై విజయం సాధించింది.
యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీమాన్య రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్నది. స్పెయిన్ వేదికగా జరిగిన ఎఫ్టీఐబీ టోర్నీలో 15 ఏండ్ల శ్రీమాన్య విజేతగా నిలిచింది.
దేశం తరపున చివరి మ్యాచ్ ఆడిన భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహాన్ బోపన్న విజయంతో కెరీర్ ముగించాడు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్-2లో భాగంగా ఆదివారం మొరాకొతో జరిగిన పోరులో భారత్ 4-1తో ఘనవిజయం సాధించిం�
భారత టెన్నిస్ ప్లేయర్ అంకిత.. ఐటీఎఫ్ మహిళల ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ అంకిత 6-2, 6-1తో థాయ్‌లాండ్ ప్లేయర్ లన్లానా టార�
Sania Mirza | భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నట్లు గత నాలుగైదు రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ
Federer reacts to Kohli:మేటి టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ ఇటీవల రిటైర్ అయిన విషయం తెలిసిందే. ఫెడెక్స్‌కు విషెస్ చెబుతూ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ వీడియో సందేశం చేశారు. అయితే ఆ మెసేజ్‌కు ఫెదరర్ రియాక్ట్ అయ్యార�
Roger Federer: రోజర్ ఫెదరర్ టెన్నిస్ కేరీర్ ముగిసింది. లావెర్ కప్‌లో డబుల్స్ మ్యాచ్‌లో ఫెదరర్, నాదల్ జోడి ఓటమిపాలైంది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఫెదరర్ కొన్ని రోజుల క్రితం టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప
Australia Open | టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. మంగళవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో సెమీఫైనల్స్‌లో విజయం సాధించాడీ స్టార్ ప్లేయర్. డెనిస్ షాపొవలోవ్తో జరిగిన