Sumit Nagal | దుబాయ్: భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్‌కు దుబాయ్ చాంపియన్‌షిప్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. శనివారం ప్రారంభమైన ఏటీపీ 500 ఈవెంట్లో నాగల్ మెయిన్ డ్రాకు చేరాడు.
ఈ సీజన్లో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న నాగల్.. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 49వ ర్యాంకర్ లొరెన్జో (ఇటలీ)తో తలపడనున్నాడు.