Earthquake | హిమాలయ పర్వత శ్రేణుల పరిధిలోని హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ తోపాటు నేపాల్ వరకు ఏ క్షణంలోనైనా తీవ్ర భూకంపం సంభవించవచ్చునని ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రరావు హెచ్చరికలు జారీ చేశారు.
Astra missile | భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అస్త్ర ఎయిర్ టూ ఎయిర్ మిస్సైల్‌ను మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలో ఫ్లైట్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపింది.
Sania Mirza | భారత టెన్నిస్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసింది. భారత టెన్నిస్ స్టార్ సానియా టెన్నిస్ కెరియర్ ఓటమితో ముగిసింది. దుబాయిలో జరుగుతున్న డబ్ల్యూటీఏ డ్యూటీ ఫ్రీ చాంపియన్ షిప్లో సానియా జోడి ఓటమి
Minister Dayakar Rao | దేవాదుల ఎస్సారెస్పీ కాలువల నిర్మాణంపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఖైతరాబాద్ జిల్లా పరిషత్‌లోని తన పేషీలో
TS Minister Jagadish Reddy | అజ్ఞాని బండి సంజయ్‌తో బీజేపీ అబద్ధాలు చెప్పిస్తున్నదని, కేంద్రానికి నిజాలు చెప్పే ధైర్యం లేదని తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండి పడ్డారు.
Minister Sabitha Indrareddy | బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు.
TTD | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కల్యాణోత్సవం తదితర ఆర్జిత సేవ టికెట్ల కోటాను బుధవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Virat kohli | భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగితే ప్రత్యర్థి వణికిపోవాల్సిందే. అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాకు ఇప్పటికే ఎన్నో విజయాలు అందించిన కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప
GHMC MAYOR | కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) అన్నారు.
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ సెక్రటేరియట్ మంగళవారం పార్లమెంట్ హౌస్‌లోని శివసేన కార్యాలయాన్ని ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించింది.
Telangana Brand |రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ పట్టనుంది. డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పాదక వస్తువులకు కామన్ బ్రాండ్ కోసం సెర్ప్ ప్రయత్నాలు చేస్తోంది.
Minister KTR | లైఫ్ సెన్సెస్ రంగంలో ప్రస్తుతం ఉన్న 4లక్షల ఉద్యోగాలను రెట్టింపు చేసి.. 8లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బయో ఏషియా సదస్సు నేపథ్య
నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Minister Gangula | అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మళ్లీ దోపిడీ చేసేందుకు మాయగాళ్ల వస్తున్నారని, వారి మాటలు నమ్మితే నీళ్లు, కరెంటు, బొగ్గును దోపిడీ చేసి రాష్ట్రాన్ని గుడ్డి దీపంగా మారుస్తారని మంత్రి �