Vasantotsavam | తిరుచానూరు(Tiruchanoor) శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు(Vasanthostavam) శనివారం వైభవంగా ముగిశాయి.
Police Stations | హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 40 పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Wrestlers Protest | మహిళా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోల�
Harita Haram | తెలంగాణ హరితహారం అద్భుతమైన కార్యక్రమమని కర్ణాటక రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ జావేద్ అక్తర్ అన్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించారు. తెలంగాణకు హరితహారం, అందులో భాగ
TS Weather Update | రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, స�
BRS | బీఆర్ఎస్ పార్టీ(Brs Party) ఆవిర్భావ వేడుకలను లండన్(London) నగరం లోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్ఎస్(NRI) యూకే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
IPL 2023 | ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL-2023)లో లక్నో జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ చేస్తూ రాహు�
Supreme Court | పరిష్కారమైన సమస్యపై మళ్లీ కోర్టులో కేసు వేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు మందలించింది. అదే విషయంపై పదే పదే కోర్టుకు తీసుకురావడం న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేడయమేనంటూ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థా�
Minister Talasani | జీవో 58 క్రింద వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పట్టాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అధికారులను ఆదేశించారు.
TSPSC | ఈ నెల 13న జరగాల్సిన పాలిటెక్నిక్ లెక్చరర్ నియామక పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీషెడ్యూల్ చేసింది. ఈ పరీక్షను మళ్లీ సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్షలు ని�
KTR | పచ్చని పంటల తెలంగాణ కావాల్నా..? మతం మంటల్లో నలిగిపోయే తెలంగాణ కావాలో ఆలోచన చేయాలని ప్రజలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ఖాజీపేటలో జర
Insta Reels | ఇటీవల సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి వద్ద ఏదో ఒక సోషల్ మీడియా అకౌంట్ తప్పనిసరిగా ఉంటున్నది. ఒక్క వీడియో తీసి పోస్ట్ చేస్తే లైక్స్, వ్యూస్ కోసం సాహసాలు చేస్తుంట�
US M16-M4 Rifles | అగ్రరాజ్యం అమెరికా 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను వీడిన తర్వాత నాటో దళాలకు చెందిన అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రి అక్కడే ఉండిపోయింది. ఆయుధ సంపత్తి అంతా తాలిబాన్ల ఆధీనంలోకి వచ్చింది. ఈ మరణ ఆయుధాలన్నీ తాజాగా �
Rains | రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు(Rains) పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 7వ తేదీ వరకు పలు జిల్లాల్లో వానలు పడతాయని స్పష్టం చేసింది.