UN world map | కొత్త ప్రపంచపటానికి అనుకూలంగా ఓటేసిన భారత్.. జమ్మూ కాశ్మీర్, లదాఖ్‌లపై అభ్యంతరం
UN world map : ఐక్యరాజ్యసమితిలో ‘కరెక్ట్ ద మ్యాప్’ పేరుతో నూతన ప్రపంచ పటానికి మద్దతుగా సెప్టెంబర్ 4న ప్రవేశపెట్టిన తీర్మానానికి ఇండియా అనుకూలంగా ఓటేసింది.
UN world map : నూతనంగా రూపొందించిన ప్రపంచ పటానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. ఐక్యరాజ్యసమితిలో ‘కరెక్ట్ ద మ్యాప్’ పేరుతో నూతన ప్రపంచ పటానికి మద్దతుగా సెప్టెంబర్ 4న ప్రవేశపెట్టిన తీర్మానానికి ఇండియా అనుకూలంగా ఓటేసింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఇదే సమయంలో ఇండియా అధికారికంగా ప్రకటించిన పటంలో ఉన్నట్లుగానే జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాలు ఇండియాలోనే ఉండేలా చూడాలని ఐక్యరాజ్యసమితిని హెచ్చరించింది. నూతన ప్రపంచ పటంలో ఈ ప్రాంతాలను తప్పుగా చూపించినా, సరిగ్గా లేకున్నా సహించబోమని ఐరాసకు వార్నింగ్ ఇచ్చింది. తాజా ప్రపంచ పటం ఒక దేశ జాతీయ సరిహద్దుల్ని నిర్ణయించలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ప్రకటించారు. అంటే, ఇండియా సరిహద్దులతోపాటు ఏ దేశ సరిహద్దులు కూడా మారమోవు.
Our response to media queries regarding a UN General Assembly resolution on equal-area world map ⬇️
🔗 https://t.co/sAnpGhX3fA pic.twitter.com/Cfyn3jMcOG
— Randhir Jaiswal (@MEAIndia) September 6, 2026
అయితే, ఇండియాలో కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాలను తప్పుగా చూపించకూడదని కూడా ఆయన అన్నారు. ఐరాసలో ఈ తీర్మానాన్ని 193 సభ్య దేశాలకుగాను.. హాజరైన 164 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఒక్క అమెరికా మాత్రమే ఈ ప్రపంచ పటాన్ని వ్యతిరేకిస్తోంది. కారణం.. కొత్త ప్రపంచ పటంలో అమెరికా కాస్త చిన్నగా కనిపించబోతుండటమే. అలాగే, ఇండియాతోపాటు ఆఫ్రికా ఖండం కాస్త పెద్దగా కనిపించబోతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

