BJP Leader Fire on Arvind | నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలిచి రైతులు, ప్రజలకు ఏం చేశాడని జగిత్యాల జిల్లా బీజేపీ మల్లాపూర్ మండల ప్రధాన కార్యదర్శి దేశెట్టి కిరణ్ నిలదీశారు.
TS Minister Puvvada | టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏజెంట్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.
Bonalu @ USA | అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా పోతరాజుల నృత్యాలతో తెలుగు ఆడపడుచులు వైభవంగా బోనాల పండుగ చేసుకున్నారు.
Service Now | అమెరికన్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ హైదరాబాద్లో తన రెండో అతి పెద్ద కార్యాలయాలన్ని ప్రారంభించింది. నగరంలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభి�
Bonalu Festival | తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగ టాంజానియాలో ఘనంగా నిర్వహించారు. దార్ ఎస్ సలాం నగరంలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలను ఆదివారం జరిపారు.
Minister Srinivas Yadav | తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే గొప్ప పండుగ బోనాల ఉత్సవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో చేపట్టిన అంబారిపై అమ్మవారి ఊరేగింపు
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను మంగళవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ED raids | తమిళనాడు రాష్ట్ర మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్ సింగమణి నివాసాల్లో సోమవారం ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం రూ.70 లక్షల నగదు పట్టుబడింది.
Tomato Farmer | దేశంలో టమాట ధరలు విపరీతంగా పెరిగాయి. అయినా రైతులకు ఒరుగుతున్న లాభమేమీ లేదు. వర్షాలవల్ల పంటలు మురిగిపోయి దిగుబడి తగ్గడంతో పెట్టుబడి ఖర్చులైనా వస్తే చాలనే స్థితిలో మెజారిటీ రైతులు ఉన్నారు. కానీ పంట �
Rajya Sabha | పలు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న ఎన్నికలు జరుగాల్సి ఉంది.
Crime news | భర్త లేని తనను బెదిరించి మళ్లీమళ్లీ అత్యాచారానికి పాల్పడుతున్న వ్యక్తిపై ఓ మహిళ పగతో రగిలిపోయింది. అతడు పెట్టే హింసను భరిస్తూ అదను కోసం ఎదురుచూసింది. దాదాపు ఆరు నెలల హింస భరించిన తర్వాత అదను చూసి హత�
Stock Market | ఇటీవల వరుసగా జోరుమీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్టైమ్ గరిష్ఠాన్ని చేరుతున్నాయి. వరుస లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా సోమవారం సైతం జీవితకాల గరిష�
TS Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల