TS Assembly | తెలంగాణ శాసన సభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. గత గురువారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఆదివారం శాసనసభలో తెలంగాణ ఆవిర్�
TSRTC Bill Pass | తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గవర్నర్ తమిళిసై ఇవాళ మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది.
CM KCR | దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావం - సాధించిన ప్రగతిపై చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడా�
TS Assembly | చంద్రబాబు పాలనలో పత్రిపక్షంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ మౌన ప్రేక్షకపాత్ర వహించిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగో రోజు తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకా
TS Assembly | ఉన్న తెలంగాణన ఊడగొట్టింది.. ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ శాసనసభలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగ
ChatGPT | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వచ్చిన చాట్‌జీపీటీ వల్ల తన ఆదాయం పడిపోయిందని కోల్ కతా కేంద్రంగా పని చేస్తున్న ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ శరణ్య భట్టాచార్య ఆవేదన వ్యక్తం చేశారు.
MK Stalin-Amit Shah | హిందీని ప్రధాన భాషగా అంగీకరించే ప్రసక్తే లేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తేల్చి చెప్పారు. ఆ దిశగా కేంద్రం ఎటువంటి అనాలోచిత నిర్ణయం చేసినా 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమానికి బీజం వేయడమేనని స్పష్�
Earthquake | ఆప్ఘనిస్థాన్ లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.8గా నమోదైంది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోనూ భూమి కంపించింది.
Chittor SP | గొడవ చేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరులో పర్యటించారని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ కక్షలు రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ, పోలీసులపై కాదని స్పష్టం చేశారు.
Delhi Ordinance Bill | ఢిల్లీపై అధికారాలను కేంద్రానికి దఖలు పరుస్తూ లోక్‌సభలో హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు సోమవారం ఆమోద ముద్ర పడింది.
Mohammad Kaif | ఈ నెలలో ఐర్లాండ్ భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనున్నది. ఈ సిరీస్‌తో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జాతీయ జట్టులోకి తిరిగిరానున్నాడు. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు
Tamil Nadu | మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడులో గురువారం మరోసారి దాడులు చేసింది. మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన కేసులో దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది.
WTC Points Table | ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మూడో (2023-25) సైకిల్ మొదలైంది. టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం తొమ్మిది జట్లు పోటీపడుతుండగా.. ఇప్పటికే ఆరు జట్లు ఒక్కో సిరీస్‌లో పాల్గొన్నాయి. అయితే, మరో మూడు జట్లు మాత్రం ఇంకా