Traffic Jam | హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో నగరంలోని పలు బంకుల ఎదుట నో స్టాక్ బోర్డులు వెలిశాయి. క్రమంలో పెట్ర
Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ అంశా�
Clash with cops | కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన పలుచోట్ల ఘర్షణలకు దారితీస్తోంది. ధర్నాలో ఉన్న ఆందోళనకారులను చెదరగొ�
Building collapse | రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ పట్టణంలో దర్గా ఏరియాలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. బిల్డింగ్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేక మేడలా కూలగానే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మే�
ICU Admission | ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో రోగులకు చికిత్సకు సంబంధించి కేంద్రం మంగళవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రోగి అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకునేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
Brinda Karat | కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌పైన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయాలని �
Sensex Closing Bell | దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. సూచీలు జీవనకాల గరిష్ఠానికి చేరగా మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో భారీగా పతనమయ్యాయి. మంగళవారం ఉదయం సెన్సెక్ నష్టాలతో మొదలైంది.
Railway Accidents | రైలు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న భద్రతా చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైలు ప్రమాదాలను నివారించేందుకు అమలు చేస్తున్న.. లేదంటే అమలు చేయడానికి ప్రతిపాదించిన న
RBI guidelines | బ్యాంకు ఖాతాదారుల అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆర్బీఐ సమగ్ర మార్గదర్శకాలు వెలువరించింది. సదరు ఖాతాదారుల ఆచూకీ తెలుసుకునేందుకు తరచూ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని బ్యాంకులకు సూచించ
Supreme Court | ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి నిష్పాక్షిక, స్వతంత్ర ఎంపిక కమ�
UPI rules | మన దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)’ ప్రధానంగా మారింది. రూపాయి నుంచి లక్షల రూపాయల వరకు దేనికైనా యూపీఐ యాప్‌ల ద్వారాడబ్బులు చెల్లించే వెసులుబాటు కలిగింది. యూపీఐ ద్వార�
Baraat | పెళ్లి (wedding) అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది బరాత్ (Baraat) అనడంలో ఎలాంటి సందేహం లేదు. వధూవరులు అందంగా అలంకరించిన కారు లేదా, బుల్లెట్ బైక్‌పై ఎంట్రీ ఇస్తుండటం మనం చూశాం. అయితే, బెంగళూరుకు చెందిన ఓ వరుడు (Groom) మా�
Supriya Sule | కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాట్లలో ఇబ్బందులు సహజమేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత సుప్రియా సూలే చెప్పారు.
UK Student Visa | విదేశీ విద్యార్థుల వీసా పాలసీని బ్రిటన్ కఠినతరం చేసింది. బ్రిటన్ లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థులు తమ విద్యార్థి వీసా కింద కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకోవడంపై నిషేధం విధించింది